| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భోగి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్

భోగి ఉత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్

డైలీ భారత్, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో భోగీ సంబరాలను ప్రజలు ఘనంగా జరుపుకుంటు న్నారు. ప్రజలతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు తెల్లవారుజామునుంచే భోగీ వేడుకల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని మందడం గ్రామంలో నిర్వహించిన భోగి సంబరాల్లో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్ర ప్రజలకు భోగీ, సంక్రాంతి శుభా కాంక్షలు తెలిపారు

పవన్, చంద్రబాబుతోపాటు టిడిపి, జనసేన నేేతలు కార్యక్రమానికి హాజర య్యారు. ఈ సందర్భంగా బాబు, పవన్ లు కలిసి భోగి మంటలు అంటించారు.

ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు.. జీవో కాపీ లను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇరు పార్టీల మహిళా నేతలు పాల్గొని ముగ్గులు వేశారు.

Previous ఏలూరు జిల్లాలో భోగి పండుగ పూట విషాదం
Next హుస్నాబాద్ జాతీయ రహదారిపై నాలుగు పల్టీలు కొట్టిన కారు
ADVERTISEMENT