| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నిరసన

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నిరసన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సీపీఎ స్ ను రద్దు చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిజామాబాద్ నిర్వహించారు. నిజామాబాద్ ఉద్యోగ జేఏసీ చైర్మన్ సుమన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీ లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల హక్కు ఓ పీ ఎస్ కోసం పోరాటం చేస్తామని తెలిపారు. సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Previous ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
Next కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు
ADVERTISEMENT