| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంకం జ్యోతి ఫౌండేషన్ కి వరల్డ్ రికార్డ్ డాక్టరేట్ అవార్డ్

అంకం జ్యోతి ఫౌండేషన్ కి వరల్డ్ రికార్డ్ డాక్టరేట్ అవార్డ్

డైలీ భారత్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలానికి చెందిన అంకం జ్యోతి ఫౌండేషన్ డైరెక్టర్ అంకం జ్యోతి  చిన్న వయసులోనే తల్లితండ్రులను కోల్పోయి తినడానికి కూడా కష్టంగా బ్రతికినా తలుచుకోని గత 15 సంవత్సరాలుగా తను సొంత డబ్బులతో రోడ్డు పైన ఉండే పేద ప్రజలకు అన్నం, బట్టలు, దుప్పట్లు పంపిణీ చేస్తూ అలాగే రోడ్డు పైన వదిలేసిన వారిని వృద్ధాశ్రమం లో చేర్పించడం లాంటి ఎన్నో సేవ కార్యక్రమాలను గుర్తించి మూడు సార్లు జాతీయ స్థాయి,రాష్ట్ర స్థాయి అవార్డులు కి ఎంపికై సోమవారం హైదరాబాద్ లో బిర్లా ఆడిటోరియం లో పారిపల్లి రవి శ్రీ ఆధ్వర్యంలో వరల్డ్ రికార్డ్ ఖన్ఓకేషన్ శర్మనీ డాక్టరేట్  పట్టాని చీఫ్ గెస్ట్ యాక్టర్ జ్యోష్ణ ,గౌరి రవి  చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డ్ ని అందుకున్నారు.ఈ కార్యక్రమంలో అంకం జ్యోతి భర్త సంతోష్ కుమార్,మారుతి, అన్నపూర్ణ, విశ్వనాథ్, లక్ష్మీ ,శ్రీ ఆధ్య,అద్విక్,సందీప్ అందరూ కలిసి ఈ అవార్డును అందుకున్నారు.

Previous బూత్ స్థాయి సభ్యుల కార్యకర్తల సమ్మేళనానికి హాజరుకాని మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ
Next ఏసిబి వలలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
ADVERTISEMENT