| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పురుషులకు వలవేస్తూ డబ్బులు లాగుతున్న ముఠా పట్ల అప్రమత్తంగా ఉండాలి

పురుషులకు వలవేస్తూ డబ్బులు లాగుతున్న ముఠా పట్ల అప్రమత్తంగా ఉండాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల యువత సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా కామారెడ్డిలో పురుషులకు వల వేస్తూ, నగ్న వీడియోలు తీస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న ఓ ముఠా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా కారణంగా గతంలో నిజామాబాద్లో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. పురుషులతో లైంగికంగా కలిసే అబ్బాయిలే టార్గెట్ గా ట్రాప్ చేస్తున్నారు.

Previous నవ దంపతుల అనుమానాస్పద మృతి
Next ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మితిమీరిపోతున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలు
ADVERTISEMENT