| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొత్తగూడ ఎస్సై గా రాజ్ కుమార్

కొత్తగూడ ఎస్సై గా రాజ్ కుమార్

డైలీ భారత్, మహబూబాబాద్ జిల్లా:కొత్తగూడ నూతన ఎస్ఐగా  బాధ్యతలు చేపట్టిన ఎస్సై రాజ్ కుమార్. మాట్లాడుతూ కొత్తగూడ పరిధిలో ఎటువంటి సంఘటనలు జరగకుండా శాంతిభద్రతుల పరిరక్షణ విషయంలో ఎటువంటి వారినైనా ఉపక్షించేది లేదని ఆయన అన్నారు అదేవిధంగా కొత్తగూడ పరిధిలో గుట్కా మట్కా గంజాయి పిడి రైస్ సారాయి ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే కొత్తగూడపోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు లేదా 100 కి డయల్ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Previous సిరిసిల్ల లో డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 52 మందికి జరిమానాలు.
Next సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ లను రద్దు చేయాలి.. కోట శివశంకర్
ADVERTISEMENT