| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్... భద్రాద్రి జోన్ మూడవ స్థానం

స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్... భద్రాద్రి జోన్ మూడవ స్థానం

 సుజాతనగర్  ఎస్సై రమాదేవి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ఎస్ఐ గుగులోతు రమాదేవి తేదీ 31.07.2025 నుండి తేదీ 02.08.2025 వరకు వరంగల్ లోని మామునూరు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో  జరిగిన 2nd తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్  లో భద్రాద్రి జోన్ నుండి సుజాతనగర్ ఎస్సై M.రమాదేవి  సెలెక్ట్ అయ్యి సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ అనే విభాగంలో మెడికో లీగల్ Oral టెస్ట్ లో bronze మెడల్ సాధించడం జరిగింది. అదేవిధంగా సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ విభాగంలో తెలంగాణ రాష్ట్రంలో పాల్గొన్న అన్ని పోలీస్ జోన్స్ లో  సుజాతనగర్ ఎస్సై ఎం రమాదేవి గారు ఉన్న టీం భద్రాద్రి జోన్ మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్  ఎస్సై రమాదేవి మరియు టీం ని మెడల్స్ ఇచ్చి అభినందించారు.

Previous భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రాఫిక్ ఎస్ఐగా గడ్డం ప్రవీణ్
Next రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో బోల్తా
ADVERTISEMENT