| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని ప్రజావాణిలో వేడుకున్న బాధితుడు

సదరం సర్టిఫికెట్ ఇప్పించాలని ప్రజావాణిలో వేడుకున్న బాధితుడు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బోధన్ పట్టణానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి కి తన వ్యవసాయ పొలంలో రక్తపింజర పాము కాటు వేయడంతో అది కాస్త ఇన్ఫెక్షన్ అవ్వడంతో వైద్యులు పూర్తిగా కాలుని  తీసివేశారు. దీంతో తమ కుటుంబ పోషణ భారం ఇబ్బందులకు గురవుతుందని బాధితుడు వెంకటేష్  అధికారులకు తెలియజేశారు. అయితే ప్రభుత్వం నుండి డిఆర్డిఏ శాఖ ద్వారా తమకు నెల నెల పెన్షన్  అధికారులు తనకు ఇప్పించేలా చర్యలు చేపట్టాలని ఆయన  అధికారులకు విజ్ఞప్తి చేశారు. సాయంగా ఉంటుందని ఆయన అన్నారు. వెంటనే కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నత అధికారులు డిఆర్డిఏ కార్యాలయానికి వెళ్లి సమస్య చెప్తే పింఛన్ ఇవ్వడానికి చూసి వారు ఇవ్వగలుగుతారని ఒకవేళ అర్హత ఉంటే తప్పకుండా పింఛన్ ఇప్పించడానికి తాము కృషి చేస్తామని అధికారులు ఆయనకు భరోసా కల్పించారు.

Previous భద్రాచలం సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన Mrinal Shresta IAS
Next కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరవేయండి : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
ADVERTISEMENT