డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన Mrinal Shresta IAS భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు భద్రాచలం డిప్యూటీ తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు రెవిన్యూ ఇన్స్పెక్టర్ బుద్ధ నరసింహారావు పుష్పగుచ్చం అందించి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
News
భద్రాచలం సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన Mrinal Shresta IAS