| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రామంతపూర్ సీనియర్ నాయకులు ఎండి జాంగిర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

రామంతపూర్ సీనియర్ నాయకులు ఎండి జాంగిర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

డైలీ భారత్, రామంతపూర్: రామంతాపూర్ బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎండీ జాంగిర్ కొద్దిరోజుల క్రితం తన వ్యవసాయ భూమిలో పనిచేస్తున్న సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పడంతో చేతికి గాయాలయ్యాయి ఈ మేరకు ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి జాంగిర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదం ఎలా జరిగింది అని జాంగిర్ ని అడగగా వారు త్రుటిలో తప్పిన ప్రమాదాన్ని గురించి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వివరించారు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు గంధం నాగేశ్వరరావు సూరారం శంకర్, ఎస్ కే చాంద్ పాషా, సాగర్, రాజు, సర్వే సత్తయ్య, గోపాల్ , పోసాని పవన్ కుమార్, ఆనంద్ యాదవ్, రాజేష్ యాదవ్, ఆకాష్, తరుణ్, టోనీ, కాలనీవాసులు పాల్గొన్నారు

Previous బతికుండగానే భర్తను పాతిపెట్టాలనుకున్న భార్య ... అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన వ్యక్తి
Next సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు
ADVERTISEMENT