| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

లక్కినేనిసుబ్బమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కొత్తగూడెం మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

లక్కినేనిసుబ్బమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కొత్తగూడెం మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం ప్రముఖ న్యాయవాది లక్కినేని దుర్గారావు మాతృమూర్తి లక్కినేని సుబ్బమ్మ దశదినకర్మలకు భద్రాచలం గోదావరి ఇన్ ఫంక్షన్ హాల్లో  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి హాజరై లక్కినేని సుబ్బమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, జూలూరుపాడు మున్నూరుకాపు మాజీ మండల అధ్యక్షులు ఎంపీటీసీ రోకటిసురేష్, ఉమ్మడి జిల్లాల స్టాఫ్ రిపోర్టర్ డైలీ భారత్ న్యూస్ గుమ్మడి మహేష్,LVR రాంప్రసాద్, సృజన, షణ్ముఖ సాయి, నాగరాజు, పూర్ణచందర్, నవనీత్, అమన్, సిద్దు పాల్గొన్నారు.

Previous పహల్గామ్‌‌ ఉగ్రవాదులను హతమార్చిన ఇండియన్ ఆర్మీ
Next ఇంటికి పిలిచి ప్రియుడిని లేపేసిన ఇల్లాలు
ADVERTISEMENT