| Daily భారత్
Logo




నగర శివారులోని నాగారం అటవీ ప్రాంతంలో చిరుత సంచారం... భయాందోళనలో స్థానికులు

News

Posted on 2025-07-13 23:09:05

Share: Share


నగర శివారులోని నాగారం అటవీ ప్రాంతంలో చిరుత సంచారం... భయాందోళనలో స్థానికులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని  నాగారంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం నాగారంలోని వాటర్ బ్యాంకు సమీపంలో చిరుత సంచరించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను చూసిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రజలు ఒంటరిగా తిరుగవద్దని, అటవీ ప్రాంతలోకి వెళ్లకూడదని సూచించారు. ఆదివారం రాత్రి నుండి చిరుత సంచరించిన  ఆ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Image 1

మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ

Posted On 2026-06-26 12:01:33

Readmore >
Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >