| Daily భారత్
Logo




బుర్రి వర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు

News

Posted on 2025-07-13 19:58:48

Share: Share


బుర్రి వర్ధన్  కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బుర్రి వర్ధన్  కుటుంబాన్ని పరామర్శించిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాసరావు గారు, అంజనాపురం మాజీ సర్పంచ్ రాంబాబు, లక్ష్మీపురం మాజీ ఉపసర్పంచ్ సొందు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చల్లగుండ్ల రమేష్, బాబులాల్, దావా విజయ్ కుమార్, యువజన నాయకులు వడ్లకుంట సతీష్ మరియు తదితరులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Image 1

MMTS రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని కొట్టిపారేసిన దక్షిణ మధ్య రైల్వే

Posted On 2026-04-20 07:46:07

Readmore >
Image 1

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

Posted On 2026-04-19 22:26:42

Readmore >
Image 1

పీసా అమలు ఎక్కడ.?

Posted On 2026-04-19 22:25:03

Readmore >
Image 1

శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణం.... హల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య

Posted On 2026-04-19 22:22:58

Readmore >
Image 1

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. 5 నెలలు ఫ్రీ

Posted On 2026-04-19 22:21:17

Readmore >
Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >