మతం పేరుతో మారణ హోమమా..?....
ఇంకెన్నాళ్లు
ఈ అమానవీయ
సంఘటనలు
చూస్తూ ఊరుకుందామా ..?
సంఘటితమై
పోరాడదామా..?
మన సార్వభౌమత్వానికి
మన సమగ్రతకు
ముప్పు తెచ్చే
ముష్కరుల
పని పడదామా...
మతం ముసుగులో
ఉగ్రవాదాన్ని
భరించేది లేదు
సహించేది లేదు
ఉగ్రవాదం
ఏ రూపంలో ఉన్న
దాన్ని
అంతం మొందించడమే
మన అందరి
కర్తవ్యం కావాలి.
మత మౌడ్యం
ఏ రూపంలో ఉన్న
దాన్ని కూకటి వేళ్ళతో
పేకిలిద్దాం...
మేమంతా భారతీయులం
మా మతం మానవత్వం.
మనందరం
సంఘటితమవుదాం
సమిష్టిగా పోరాడుదాం
భరతజాతి కోసం
ప్రాణాలర్పించిన
జవాన్లకు,
పౌరులకు
శ్రద్ధాంజలి...💐💐🙏
పాకాల శంకర్ గౌడ్
9848377734.