| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంతక్రియలకు బిజెపి మండల అధ్యక్షుడు సహాయం

అంతక్రియలకు బిజెపి మండల అధ్యక్షుడు సహాయం

బిజెపి మండల అధ్యక్షుడు వేణుగోపాల్ చేతుల మీదుగా అందజేశారు

డైలీ భారత్ న్యూస్ మాసాయిపేట,  మెదక్ జిల్లా : మాసాయిపేట మండల కేంద్రంలో 23వ బూతులో  అనారోగ్యంతో  చనిపోయిన నర్సింలు  అంత్యక్రియలకు 2000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు తోచిన  ఆర్థిక సాయం బిజెపి మాసాయిపేట  మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్ అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు 


ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ అధ్యక్షులు మల్లపురం  సాయి పాల్గొన్నారు

Previous జర్నలిస్టులు చేస్తున్న వంట వార్పు ఉద్యమానికి బిఆర్ఎస్ పార్టీ తరపున తన సంపూర్ణ మద్దతు తెలిపిన మాజీ మంత్రి వనమా
Next వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం
ADVERTISEMENT