| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా  : వ్యవసాయ రసాయనాల సంస్థ ఎన్ఎసీఎల్ ఇండస్ట్రీస్లో మెజార్టీ వాటా అగ్రి సొల్యూషన్స్ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ చేతికి వెళ్లనుంది. ఎన్ఎసీఎల్లో 53.13% వాటాకు సమానమైన 10,68,96,146 ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.76.70 చొప్పున మొత్తంగా రూ.820 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు కోరమాండల్ ఇంటర్నేషనల్ సమాచారం ఇచ్చింది. ఇందుకు తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొంది.

Previous మద్యంలో విషం కలిపి భర్తను హతమార్చిన భార్య
Next గుండెపోటుకు చైనా వ్యాక్సిన్!
ADVERTISEMENT