| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సుజాత కుటుంబ సభ్యుల పరామర్శించిన మాజీ కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్

సుజాత కుటుంబ సభ్యుల పరామర్శించిన మాజీ కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్

డైలీ భారత్, సిరిసిల్ల :స్థానిక 34 వ వార్డుకు చెందిన తాటికొండ సుజాత  స్వర్గస్తులుకగా ఈరోజు 34 వవార్డు మాజీ కౌన్సిలర్  దార్ల కీర్తన సందీప్ కీర్తిశేషులు తాటికొండ సుజాత కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని వార్డ్ పెద్ద మనుషుల చేతులమీదుగా అందించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సభ్యులు దార్ల కీర్తన సందీప్ కీర్తిశేషులు తాటికొండ సుజాత మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ రోజు కీర్తిశేషులు తాటికొండ సుజాత భౌతికంగా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులను ఓదార్చారుఈ సందర్భంగా వార్డు పెద్దలు పాల్గొన్నారు.

Previous నిజాయితీ చాటుకున్న కోదాడ ఆర్టీసీ డ్రైవర్ రాంబాబు
Next ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
ADVERTISEMENT