| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గుండుబావి శ్రీనివాస్ రెడ్డి లావణ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అశన్నగారి మధుకర్ రెడ్డి

గుండుబావి శ్రీనివాస్ రెడ్డి లావణ్య దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అశన్నగారి మధుకర్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గుండుబావి శ్రీనివాస్ రెడ్డి లవ్య  దంపతుల పెళ్లి రోజు సందర్భంగా షాద్ నగర్ రెడ్డి సంఘం యువజన సంఘం అధ్యక్షుడు అశన్నగారి మధుకర్ రెడ్డి శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి లావణ్య దంపతులతో ఆయన కేక్‌ కట్‌చేయించి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పల్లె శ్రీనివాస్ రెడ్డి,రవీందర్ రెడ్డి,సంజీవ రెడ్డి,యాదిరెడ్డి,రఘుపతి రెడ్డి,అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
Next ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ...లక్షల్లో డబ్బు, బంగారం స్వాహా చేసిన నిందితుడి అరెస్టు
ADVERTISEMENT