డైలీ భారత్, వేములవాడ: వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరంలో తన కారు ను నిర్లక్ష్యం గా నడిపి డీకొట్టి, ఒకరి మరణానికి కారణం అయిన నిందితుడు మిట్టపల్లి, శ్రీకాంత్ s/o మల్లేశం,25 సం. పద్మశాలి r/o గాంధీ నగర్, సిరిసిల్ల అనునాతని పై బాధితుని తండ్రి అయిన మిడిదొడ్డి రాజయ్య, s/o రామయ్య, 55 సం చాకలి, r/o తంగళ్లపల్లి అనునతను ఇచ్చిన దరఖాస్తులో వేములవాడ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసినారు. సాక్షులను వేములవాడ కోర్ట్ లో ప్రవేశపెట్టగ జడ్జి విచారణ చేసి ఈ రోజు తుది తీర్పు గా 1 సం. సాధారణ జైలు శిక్ష మరియు Rs.3000/- జరిమానా విధించారు. అని టౌన్ CI శ్రీ P.కరుణాకర్ తెలిపారు.
News
ఆక్సిడెంట్ కేసులో నిందితుడికి జైలు శిక్ష మరియు జరిమానా