| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బోటులో అగ్నిప్రమాదం..

బోటులో అగ్నిప్రమాదం..

బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్‌

డైలీ భారత్, కాకినాడ: కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. బోటులోని గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో మంటలు వ్యాపించాయి. 11 మంది మత్స్యకారులు అందులో చిక్కుకున్నారు..

సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బోటులోని మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు..

Previous మా ఆయన చనిపోలేదు.. నమ్మొద్దు !! విజయ్‌కాంత్‌ భార్య ఎమోనల్‌
Next ఈ నెల 4 న కెసిఆర్ కేబినెట్ సమావేశం
ADVERTISEMENT