| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ కళాశాల నిర్మాణం ఓ చరితాత్మకం కార్యక్రమం : ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్,ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రభుత్వ కళాశాల నిర్మాణం ఓ చరితాత్మకం కార్యక్రమం :  ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్,ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కళాశాల నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త   సాయిబాబా స్టోన్ క్రషర్ మిల్  అధినేత వెంకటరామిరెడ్డి 4 లక్షల రూపాయల విరాళం..

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఒక యజ్ఞ కార్యక్రమం లాంటిదని షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు సోమవారం నాడు ప్రముఖ వ్యాపారవేత్త వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాశిననాథ్  రెడ్డి తో కలిసి  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతులమీదుగా 4 లక్షల రూపాయలు విరాళం అందజేశారు కళాశాల పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఓ యజ్ఞ కార్యక్రమం లాగా తీసుకున్నామని చెప్పారు కళాశాల నిర్మాణానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కళాశాల నిర్మాణంలో ప్రతి ఒక్కరు కృషి చేసి భాగస్వాములు కావాలన్నారు పేద విద్యార్థులకు విద్యను ఉపయోగపడి బావి భారత పౌరులుగా తీర్చిదిద్దే యజ్ఞం లాంటి ఈ కార్యక్రమంలో కాశీనాథ్ రెడ్డి, తిరుపతి రెడ్డి, అనంతం తదితరులు పాల్గొన్నారు..

Previous నానమ్మ కళ్లలో ఆనందం కోసం హత్య..!!
Next అమల్లోకి కోడ్.. కొత్త స్కీమ్స్కు బ్రేక్..!!
ADVERTISEMENT