డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సురక్ష బస్టాండ్ లో నార్కోటిక్ డాగ్ రీనాతో పోలీసులు సెర్చింగ్.30 వేల విలువ గల 1 కేజీ 600 గ్రాముల గంజాయి పట్టివేత నార్కోటిక్ డాగ్ సెర్చింగ్ లో పాల్గొన్న ఎస్ఐ రంజిత్, డాగ్ యాడ్లర్ నాగుల్ మీరా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
News
మణుగూరు సురక్ష బస్టాండ్ లో గంజాయి పట్టివేత