| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

టీచర్ పోస్ట్ కోసం 8 నెలల గర్భవతి న్యాయ పోరాటం

టీచర్ పోస్ట్ కోసం 8 నెలల గర్భవతి న్యాయ పోరాటం

డైలీ భారత్, తెలంగాణ డెస్క్ : స్వయంగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీ తీసుకున్న.. ఆ పోస్ట్‌ను వేరే వారికి కేటాయించిన వైన.ఆదిలాబాద్ జిల్లా కౌటాలకు చెందిన జ్యోత్స్న ఇటీవల విడుదల చేసిన డీఎస్సీలో 1:1తో సెలెక్టయి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్ కాపీని తీసుకున్నది.కానీ అర్హతలు ఉన్న తనను కాదని, తన పోస్ట్‌ను 13వ ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఇచ్చారని న్యాయ పోరాటానికి దిగింది.దీనిపై కోర్టులో కేసు వేసిన జ్యోత్స్న, 8 నెలల గర్భంతో అవస్థలు పడుతూ ప్రజావాణికి వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చింది

Previous పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Next ఢిల్లీలో వృద్ధులకు ఉచిత వైద్యం...కేజ్రివాల్ బంపర్ ఆఫర్
ADVERTISEMENT