| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భావి పౌరులు బీజేపీ వెంటే ఉన్నారు

భావి పౌరులు బీజేపీ వెంటే ఉన్నారు

డైలీ భారత్,  రాజన్న సిరిసిల్ల జిల్లా:   స్థానిక సిరిసిల్లలో ప్రచారంలో భాగంగా బీజేపీ లీడర్లతో పాటు చిన్నపిల్లలు కూడా మోడీ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ బీజేపీ కి ఓటు వేయాలని కోరారు. 

బీజేపీ పాలనతోనే మార్పు సాధ్యమని పెద్దలతో పాటు పిల్లల కూడా ప్రచారంలో పాల్గొన్నారు.

సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీ ప్రచారం నిష్పక్షపాతంగా సాగుతోంది, బీజేపీ  పాలన మాత్రమే అభివృద్ధిని సాధిస్తుందని పిల్లలు కూడా స్పష్టం చేస్తున్నారు.

Previous కమల, అధిక దిగుబడినిచ్చే సాంబ మషూరి వరి – భారతీయ శాస్త్రవేత్త రైతులకు అందించిన సహకారం
Next బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ! ఎన్నికల వేళ రేవంత్‌ కీలక లేఖ..
ADVERTISEMENT