డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇసాక్ సోదరుడు అబ్దుల్ షఫీక్ విందు వేడుకల్లో పాల్గొన్న షాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్.ముందుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను బ్యాండ్ బాజాతో స్వాగతం పలికి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఎమ్మెల్యే అబ్దుల్ షఫీక్ ని ఆశీర్వదించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.వారితో పాటు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహ్మద్ ఇబ్రహీం, బస్వాం అప్పా,ముబారక్,ఖదీర్,రాఫీక్,తదితరులు పాల్గొన్నారు.
News
విందు వేడుకల్లో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్