డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కురుమిళ్ళ శంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు. బండి రాజు గౌడ్ జిల్లా నాయకులు జక్కుల పాల్గుణ . చెన్నబోయిన వెంకటేశ్వర్లు సత్తి నాగేశ్వరావు. జక్కుల సంపత్ కుమార్ ముత్యాల ప్రభాకరు 2025 నూతన సంవత్సర వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ నూతన సంవత్సరం వారి కుటుంబాలకు మంచి జరగాలని కోరుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు చెప్పడం జరిగింది
News
జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు