| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కోడి పందాల శిబిరంపై అన్నపరెడ్డిపల్లి పోలీసులు దాడులు

కోడి పందాల శిబిరంపై అన్నపరెడ్డిపల్లి పోలీసులు దాడులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం బూరుగుడెం గ్రామ శివారులో నమ్మదగిన సమాచారం మేరకు కోడి పందెల శిబిరం పై పోలీసుల దాడి చేశారు

కోడిపందేలు నిర్వహిస్తున్న వారిపై దాడి చేసి 4 గురు వ్యక్తులను రావిరాల వెంకటేశ్వర్లు, వేముల రమేష్, sk గఫూర్, sk నబీ సాహెబ్ ను అదుపులోకి తీసుకున్నారు మరికొంత మంది పారిపోయారని పోలీసులు తెలిపారు 

పోలీసులు ఇట్టి దాడిలో రూపాయలు 2700,ఒక బైక్, 2 కత్తులు,4 పుంజులు స్వాదీనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Previous నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
Next పేకాట శిబిరం పై పోలీసుల దాడులు
ADVERTISEMENT