డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ మక్తల్ నియోజకవర్గం పర్యటన కు వెళ్తున్న సందర్బంగా కేంద్ర మంత్రి పదవి చేపట్టి మొదటి సారిగా షాద్ నగర్ మీదుగా వస్తున్న సందర్బంగా షాద్ నగర్ పట్టణం బైపాస్ యమ్మీ హోటల్ ప్రాంగణం లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు షాద్ నగర్ బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య మోహన్ సింగ్, లష్కర్ నాయక్, ఇస్నాతి శ్రీనివాస్,వెంకటేష్ గుప్త,పసుల నర్సింహా యాదవ్,శేరి విష్ణువర్ధన్ రెడ్డి, చెంది మహేందర్ రెడ్డి,భూపాల చారి, మురళి, వంశీకృష్ణ, హరిభూషన్ పటేల్, చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి,బాల్ రెడ్డి, బోయ, అశోక్ , గణేష్ మరియు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
News
కేంద్ర బండి సంజయ్ స్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి