డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని పినపాక పట్టి నగర్,మొరంపల్లి బంజర గ్రామ శివారులో గల మామిడి తోటలో కోడి పందాలు నడుస్తుండగా అట్టి స్థావరంపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు. ఈ దాడుల్లో ఆరుగురు వ్యక్తులు, ఆరు ద్విచక్ర వాహనాలు, నాలుగు కోడిపుంజులు సుమారు పదివేల మూడు వందలు నగదు దొరికినట్టు సమాచారం. ఈ దాడుల్లో జిల్లా టాక్స్ ఫోర్స్ ఎస్సై ప్రవీణ్, ఎస్సై రామారావు సిబ్బంది పాల్గొన్నారు.
News
కోడిపందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు