డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ సోమవారం హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయంలో టీజీఎస్‌పీడీసీఎల్ చైర్మన్ మరియు మెనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ముషరఫ్ అలీ ఫరూకీని కలిసి షాద్ నగర్ నియోజక వర్గంలో పలు విద్యుత్ సమస్యలపై, ఎలక్ట్రిసిటీ సిబ్బంది కొరత, నూతన సబ్‌స్టేషన్ ఏర్పాట్లపై, బడ్జెట్ కేటాయింపుల పై చర్చించారు. అతి త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని సీఎండీ, తెలిపారు..
News
విద్యుత్ శాఖ సీఎండీని కలిసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్