డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : హైదరాబాద్ జలసౌద భవనంలో జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నీటి పారుదల ప్రాజెక్టులపై జరిగిన సమీక్ష సమావేశాలలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, నీటీపారుదల శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
News