| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

డైలీ భారత్, వేములవాడ: వేములవాడ పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  ఈనెల 16వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు జరిగే అన్నదాన కార్యక్రమంలో శనివారం రోజున ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు పాల్గొని  స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. భక్తి భావం పెంపొందించేలాగా స్వాముల కార్యక్రమాలు ఉన్నాయని అన్నారు. అలాగే ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి అందరు బాగుండాలని కోరుకున్నారు

Previous దేవాలయాలపై జరుగుతున్న కుట్రను ప్రభుత్వం అరికట్టాలి : ఎంపీ డీకే అరుణ
Next వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దుర్గమ్మ గట్టును పట్టించుకునే అధికారులు లేరా : తంబల్ల రవి
ADVERTISEMENT