డైలీ భారత్, ఇటిక్యాల: Pandu Ranga Rao, Asst. Engineer, Panchayat Raj Department of Itikyal Mandal, Gadwal District was caught by ACB officials for demanding and accepting a bribe of Rs.50,000/- "to record Measurements in M-Book and forward the bill" for an executed project by the complainant.
ఫిర్యాదుదారునిచేత పూర్తికాబడిన ఒక ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు "కొలతల -పుస్తకం లో నమోదు చేయడానికి మరియు బిల్లును ఫార్వార్డ్ చేయడానికి" రూ.50,000/- లంచం తీకుంటుండగా అనిశా అధికారులకు పట్టుబడ్డ గద్వాల్ జిల్లా, ఇటిక్యాల మండలంలో పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా పనిచేస్తున్న పాండు రంగారావు.
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
#acb #panchayat