రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మణుగూరులో ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ ని గెలిపించాలని ప్రచారం చేశారు ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ మేనిఫెస్టోనీ విడుదల చేసింది ఇందులో ప్రధానంగా నిరుద్యోగులు వ్యవసాయ రంగం ఉద్యోగులు గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఇలాంటి ప్రధాని అంశాలు ఉన్నాయని కావున కచ్చితంగా ఈ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి బూస్టర్ డోస్ లా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు తెలియజేశారు మొదటినుంచి ఆడారి నాగరాజు ఖమ్మం భద్రాచలం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి 2 నెలలు క్రితమే చెప్పడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో జోరుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు