| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ కళాశాలకు రూ2,22,222 విరాళంగా అందచేసిన సయ్యద్ సాదిక్

ప్రభుత్వ కళాశాలకు రూ2,22,222 విరాళంగా అందచేసిన సయ్యద్ సాదిక్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శిథిలావస్థలో ఉన్న షాద్ నగర్ పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలను బాగు చేయాలనుకునే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిర్ణయం అద్భుతం అని కాంగ్రెస్ నేత సయ్యద్ సాదిక్ ప్రశంసించారు. కళాశాల నిర్మాణం నిమిత్తం ఆయన తనవంతుగా రూ 2,22,222 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 34 ఏళ్ల క్రితం ఇదే కళాశాలలో చదివానని అప్పటినుంచి ఈ కళాశాల బాగోగులు ఎవరు పట్టించుకోలేదని పలు సమస్యలతో అల్లాడుతున్న ఈ కళాశాలకు కొత్త వెలుగులు నింపాలని ఎమ్మెల్యే ముందుకు రావడం అత్యంత సంతోషకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు.

Previous కలెక్టర్ పై దాడి చేసిన మహిళ...
Next తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రెటరీ గా కొప్పుల రమేష్
ADVERTISEMENT