| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"ఆపరేషన్ రూ.17000" పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

"ఆపరేషన్ రూ.17000" పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: డాక్టర్ బిందుపల్లవి మల్టీ స్పెషాలిటి అస్పత్రి లో ఆపరేషన్ రూ.17000 కు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబాశివరావు చేతులమీదుగా శుక్రవారం ఆవిష్కరింపజేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా గారు ,కాంగ్రెస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీ మాజీ సెక్రటరీ బానోత్ కిషన్ నాయక్ ,డాక్టర్ బిందు పల్లవి,డాక్టర్ రామ్ చరణ్ నాయక్,ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous పాపకొల్లు లో ఘనంగా సిఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
Next సబ్ కమిటీలు చురుకుగా పని చేయాలి : మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి
ADVERTISEMENT