| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భారత దేశంలో తొలిసారి మెదడులో ఏర్పడిన కణితిని కంటి సాకెట్ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించిన ఎఐజి వైద్యులు

భారత దేశంలో తొలిసారి మెదడులో ఏర్పడిన కణితిని కంటి సాకెట్ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించిన ఎఐజి వైద్యులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ లోని ఎఐజి ఆస్పత్రి వైద్యులు ఇండియాలో తొలిసారి ఓ మహిళకు మెదడులో ఏర్పడిన కణితిని కంటి సాకెట్ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించారు. పుర్రె ఎముకను కట్ చేయకుండా న్యూరో-ఎండోస్కోప్ ద్వారా

కంటిపైన చిన్న హోల్ చేసి మెదడు వద్దకు చేరుకుని సర్జరీ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా మెదడుపై ప్రభావం

ఉండదని, చుట్టుపక్కనున్న కణజాలాలకు కూడా తక్కువ గాయాలు అవుతాయని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ ప్రక్రియ పూర్తయిన రెండో రోజే డిశ్చార్జ్ చేశారు.

Previous ఇవాళ కవితకి బెయిల్ రావడం బిఆర్ఎస్ బీజేపీ లో విలీనమా.?
Next ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT