డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరక్ నగర్ మండలం రాస్మల్లగూడ గ్రామంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న వీర్లపల్లి శంకర్ తన సొంత ఖర్చులతో 2 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చల్ల శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, పీసీసీ మెంబర్ బాబర్ ఖాన్, మసుమప్ప, పట్టణ అధ్యక్షులు చెన్నయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, గ్రామ సీనియర్ నాయకులు గౌరవాధ్యక్షులు శివరాములు కురువ , జంగ నరసింహ, కుమార్ గౌడ్, వెంకట్ రెడ్డి, వెంకటరెడ్డి, మాధవరెడ్డి, మహేందర్, నరేందర్, కృష్ణయ్య, ప్రభాకర్, శివలీల, మాధవి, యాదమ్మ, స్వరూప, లలితమ్మ, సబిత, రవి, తదితరులు పాల్గొన్నారు