| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మను కలిసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలమ్మను కలిసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి..రాష్ట్ర అభివృద్ధి కి సహకరించాల ని, శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ న్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.

మొత్తం 8 అంశాలను ఆర్ధిక మంత్రి దృష్టికి తీసుకెళ్లా మని చెప్పారు. విభజన చట్టంలోని నిధుల పంపకం త్వరితగతిన చేయాలని కోరినట్టు వెల్లడించారు భట్టివిక్రమార్క..

గత ప్రభుత్వం చేసిన అప్పు లు రాష్ట్రానికి భారంగా మారాయని, ప్రతినెలా జీతాలకంటే ఎక్కువగా అప్పులు, వాటి వడ్డీలు చెల్లించేందుకే సరిపోతున్నా యని తెలిపారు. 

చెరువులు, కొండలను కాపాడాలనేదే తమ లక్ష్య మని, హైడ్రాకు ప్రజలు సహ కరించాలని భట్టి కోరారు. చట్టం ప్రకారమే నిర్ణయాలు ఉంటాయ న్నారు. లెక్కల తో సహా ఎన్ని చెరువులు కబ్జాకు గురి అయ్యాయో ప్రజల ముందు పెడతాం అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క...

Previous రాష్ట్రంలో జోరుగా నకిలీ మందుల దందా?
Next బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి భారీ షాక్
ADVERTISEMENT