| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్ ఇంజనీర్

ఏసీబీకి చిక్కిన సూపరింటెండెంట్ ఇంజనీర్

డైలీ భారత్, హైదరాబాద్: T. Ram Mohan, DE (Technical) in Superintendent Engineer (Ops) office, TGSPDCL - Saroornagar" was caught by the ACB Officials for demanding and accepting the bribe amount of Rs.18,000/- "to forward the applications to the higher official for the installation of a Transformer & shifting 2 lines one place to other places"

"ఒక విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి & రెండు విద్యుత్ లైన్‌లను ఒక చోటు నుండి మరో చోటుకు మార్చడానికి"  సంబంధిత అర్జీదారుని నుండి "పద్దెనిమిది వేలరూపాయలు" లంచం తీసుకుంటూ ACB అధికారులకు చిక్కిన "T. రామ్ మోహన్, DE (టెక్నికల్), సూపరింటెండెంట్ ఇంజనీర్ (Ops) వారి కార్యాలయం, TGSPDCL - సరూర్‌నగర్"


#AntiCorruptionBureau #Justice #Telangana  

Previous ఇచ్చిన హామీ ప్రకారం ప్రతీ రైతుకు ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసేంత వరకు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాం - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Next రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలి : బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి లకావత్ గిరిబాబు
ADVERTISEMENT