| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అభిషేక్ మను సింఘ్వీ

సీఎం రేవంత్  రెడ్డిని కలిసిన అభిషేక్ మను సింఘ్వీ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ ఈ రోజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సింఘ్వీకి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై వీరు చర్చించారు. 

Previous నటుడు మోహన్ లాల్ కు అస్వస్థత....ఆస్పత్రికి తరలింపు
Next శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
ADVERTISEMENT