| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి వేడుకలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :  షాద్ నగర్ లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు, వివిధ సంఘాలు, గౌడ సంఘాలు. బ్లాక్ ఆఫీస్ ఎదురుగా ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్,ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్,  మద్దూరి అశోక్ గౌడ్  పలు గ్రామాల గౌడ కులస్తులు అలవల్ దర్శన్ గౌడ్ ,రాజు గౌడ్,రాములు గౌడ్ రంజిత్ గౌడ్,సుధాకర్ గౌడ్ నర్సింలు గౌడ్,శ్రీకాంత్ బాను గౌడ్, రాఘవేందర్ గౌడ్, శ్రవణ్ గౌడ్,గణేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Previous సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next మైసమ్మ, పోచమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT