| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీనివాస్ రావు పంతులు జ్ఞాపకార్థంగా పాఠశాలకు బీరువా కుర్చీలు పంపిణీ

శ్రీనివాస్ రావు పంతులు జ్ఞాపకార్థంగా పాఠశాలకు బీరువా కుర్చీలు పంపిణీ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ నియోజకవర్గం  సొలిపూర్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు .ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు విద్యార్థులు సమక్షంలో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు అయితే మా యొక్క పాఠశాల ఉపాధ్యాయులు కూర్చోవడానికి కుర్చీలు లేవు అలాగే వస్తువులు దాచుకోవడానికి బీరువా లేదు అని గ్రామ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ కోరాడు దీనికి గాను మా యొక్క గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు పంతులు బీరువా మరియు కుర్చీలు ప్రధానోపాధ్యాయుడు కూర్చోవడానికి మరియు కుర్చీ పాఠశాలకు గ్రామ పెద్దల సమక్షంలో షాద్నగర్ మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  కీర్తిశేషులు శ్రీనివాసరావు పంతులు తన అన్న పేరు పైన ఉపాధ్యాయుడికి అందజేయడం జరిగింది .ఈ యొక్క కార్యక్రమంలో సోలిపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీపిరి శివరాములు యాదవ్ సింగపగా  చేన్నయ్య కాజామియా జాకారం జంగయ్య సింగపూర్ లక్ష్మయ్య గడ్డం కృష్ణయ్య గడ్డం సత్యనారాయణ కుమ్మరి యాదయ్య కుమ్మరి రాములు కుమ్మరి అంజయ్య పోచమ్మని నారాయణ చీపిరి బాలరాజు చీపిరి కృష్ణయ్య కుమ్మరి సురేందర్ మరియు యువ నాయకులు మణి పంతులు ,సునీల్ పంతులు, రాజేష్ గౌడ్, చీపిరి లక్ష్మయ్య, చీపిరి వెంకటయ్య, సింగాపాగ అనిల్ కుమార్, గూడెం వెంకటరెడ్డి, గూడెం రాఘవేందర్ రెడ్డి, సంపత్, సతీష్, సంపత్, శ్రీకాంత్, పార్వతాలు యాదవ్ ,బొల్లు వెంకటయ్య యాదవ్, శ్రీకాంత్ గౌడ్, చీపిరి సురేష్ యాదవ్, చీపిరి మహేష్ యాదవ్ ,చీపిరి చిన్న మహేష్ యాదవ్, కుమ్మరి శంకర్ ,గడ్డం శేఖర్, గడ్డం సత్యనారాయణ, గడ్డం చెన్నయ్య ,కుమ్మరి శీను, పిచ్చకుంట్ల విష్ణు, సత్యనారాయణ, పిచ్చకుంట్ల అంజయ్య, పి నరేందర్ గౌడ్ మరియు గ్రామ పెద్దలు వెంకటేష్ గౌడ్, ఆంజనేయులు గౌడ్ ,చీపిరి రమేష్ యాదవ్, మున్నూరు నరేందర్ సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయునికి కుర్చీలు బీరువా అందజేయడం జరిగింది మరియు ఇంకా ఏమైనా పాఠశాల అభివృద్ధికి సహాయం కావాలన్నా తనకు తోచిన సహాయం చేస్తానని మాట ఇచ్చారు.

Previous ఎర్రకోట పై జెండా ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోడీ
Next కొంకళ్ల చెన్నయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
ADVERTISEMENT