డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆదివారం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాదులోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి మరియు దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని వారికి మెమోరండం ఇవ్వడం జరిగింది.
News
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్