డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొత్తూరు మండలంలోని ఇమ్ముల్ నర్వ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొర్ర రవి కుమార్తెలను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సన్మానించారు. కొర్ర రవి చిన్న కుమార్తె ప్రతిభ ఎన్ ఐ టి కేరళలో ఇంజనీరింగ్ సీటు సాధించగా, పెద్ద కుమార్తె ప్రియాంక నీట్ లో మెడికల్ సీట్ సాధించారు. భవిష్యత్తులో కష్టపడి మరిన్ని విజయాలు సాధించాలని ఎమ్మెల్యే కోరారు.
News
విద్యార్థినులకు సన్మానించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్