| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఐస్ క్రీమ్ లో వేలు.. ఎలా వచ్చిందో కనిపెట్టిన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్

ఐస్ క్రీమ్ లో వేలు.. ఎలా వచ్చిందో కనిపెట్టిన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్

డైలీ భారత్, మహారాష్ట్ర: ఇటీవల మహారాష్ట్రలోని ఓ డాక్టర్‌కి ఐస్ క్రీమ్ మనిషి వేలు రావడంతో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబు పంపించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ఆ వేలు పుణేలోని ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పని చేసే ఓంకార్ పొటే అనే వ్యక్తిదిగా గుర్తింపు. 

అతడు ఐస్ క్రీమ్ నింపుతుండగా ప్రమాదవశాత్తు చేయి మెషీన్‌లో పడి మిడిల్ ఫింగర్ తెగిపడిపోయినట్టుగా గుర్తింపు.

Previous మరో చరిత్ర దిశగా ఇస్రో
Next కేసిఆర్ తప్పు చేసినప్పుడు కనిపించలేదా : బక్కని నర్సింహులు
ADVERTISEMENT