| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీ అధికారుల ఎంట్రీ... పరారైన ఎస్ఐ

ఏసీబీ అధికారుల ఎంట్రీ... పరారైన ఎస్ఐ

డైలీ భారత్, జగిత్యాల: జగిత్యాల జిల్లా రాయికల్‌ పోలీసు స్టేషన్ SHO, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ టి. అజయ్‌, ఇసుక దొంగతనం కేసుకు సంబంధించిన ఇద్దరు నిందితులను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయడానికి "పది వేల రూపాయలు" లంచం డిమాండ్‌ చేసినాడు. ఇందు కోసం మధ్యవర్తిగా ఉన్న రాయికల్ గ్రామ వ్యక్తి పి.రాజు ను సదరు లంచం డబ్బులు తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకున్నారు. 

ఎస్ఐ తప్పించుకోగా అతని కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.


#ACB  #telangana

Previous మియాపూర్‌, చందానగర్ పరిధిలో వారం రోజుల పాటు 144 సెక్షన్ అమలు
Next ముఖ‌ర్జీ త‌న జీవితం భార‌త‌దేశం ఐక్య‌త.....ప్ర‌గ‌తి కోసం అంకితం
ADVERTISEMENT