| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కల్తీ మద్యం తాగి పలువురు మృతి

కల్తీ మద్యం తాగి పలువురు మృతి

డైలీ భారత్, తమిళనాడు: తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో నకిలీ మద్యం తాగి పలువురు మంది మృతి చెందగా, 60 మంది పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై సీరియస్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ‌సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించారు. 

అదే సమయంలో కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ జతావత్‌పై బదిలీ వేటు వేయగా, కళ్లకురిచ్చి జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేశారు.

తెలంగాణలో ఆ కల్తీ మద్యం ఆపకపోతే తమిళనాడులో జరిగిన ఈ దారుణం చూడవలసి వచ్చేదేమో? అని ప్రజలు అభిప్రాయపడ్డారు.


#tamilanadu #cheap liquor

Previous పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయండి : ఎమ్మెల్యే శంకర్
Next గంభీరావుపేట జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ సస్పెండ్ : జిల్లా పంచాయతీ అధికారి
ADVERTISEMENT