డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడా మండలంలో డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తూ మహిళా వివోఏల పట్ల అసభ్యకరంగా లైంగికంగా వేధింపుల గురిచేస్తున్న ఏపీఎం రామస్వామిని వెంటనే సస్పెండ్ చేయాలని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా వివోలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలలో పనిచేస్తూ మహిళలకు రక్షణ కల్పించాల్సిన వారి మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తూ అరాచాలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని ఇలాంటివారికి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల మహిళా విఓఏ లకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు...
News
ఏపిఎం రామస్వామి నీ వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి : నాని మహిళా సేవా స్వచ్ఛంద సంస్థ ఛైర్పర్సన్ మీసా వేదవతి