| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వాసుపత్రిలో క్షుద్రపూజల కలకలం

ప్రభుత్వాసుపత్రిలో క్షుద్రపూజల కలకలం

డైలీ భారత్, కర్నూల్: కర్నూలులోని ప్రభుత్వాసుపత్రిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్యాస్ట్రో ఏంట్రాలజి వార్డు సమీపంలో కోసిన నిమ్మకాయలు, రంగు దారాలు కనిపించడంతో ఆస్పత్రిలోని సిబ్బందితో పాటు రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు వాటిని మూడు వరుసల్లో పెట్టారు. ఆసుపత్రిలో ఉన్న రోగికి నయం కావాలని ఈపూజలు చేశారా, ఎవరికైనా చెడు జరగాలని చేసారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Previous ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి
Next ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో 50వ వారం స్వచ్ఛ కాలనీ విజయవంతం
ADVERTISEMENT