| Daily భారత్
Logo




ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే రోడ్లపైకి స్కూల్ బస్సులు

News

Posted on 2024-06-13 09:47:11

Share: Share


ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే రోడ్లపైకి స్కూల్ బస్సులు

డైలీ భారత్, తెలంగాణ: తెలంగాణలో 23,824 విద్యాసంస్థల బస్సులు ఉంటే వీటిలో 14,170 బస్సులకు మాత్రమే సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. ఇంకా 9,654 బస్సులు ఇంకా ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలు పొందనేలేదు. హైదరాబాద్‌లో 1,290 బస్సులు ఉండగా 904 బస్సులు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 5,732 బడి బస్సులు ఉండగా ఇప్పటి వరకు 3,250 బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తిచేశారు.

Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >
Image 1

భాగ్యనగరంలో జోరుగా నకిలీ సరుకుల దందా

Posted On 2026-03-04 14:17:30

Readmore >